Posts

ఛత్రపతి సినిమాలోని అమ్మ పాట......నల్లనివన్ని నీళ్ళలని తెల్లనివన్ని పాలని

 నల్లనివన్ని నీళ్ళనీ తెల్లనివన్ని పాలని  అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగినా కథ విని ఈ కడలి నవ్వింది మమతకే తగనని తొలి సారి తెలిసింది                                          // నల్లనివన్ని// వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్న అంతులేని కడలి లోతును నేను చూస్తున్న కడుపులో నిను మెాయకున్న అమ్మ తప్పుని కడుపులోన దాచుకున్న నిన్ను చూస్తున్న జరగనే జరగదు ఇక పైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఓట్టు                                            //నల్లనివన్ని// తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసినా ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు సచ్చి పుడుత నాయన బిడ్డగా నీ కడుపునా జరిగనే జరగదు ఇక పైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఓట్టు                                        //నల్లనివన్ని//

గులాబి సినిమాలోని..... ఈ వేళలో నీవు ఏం చేస్తూవుంటావు పాట

 ఈ వేళలో నీవు ఏం చేస్తువుంటావు  అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను నా గుండే యే... నాడో చేజారి పోయింది నీ నీడగా మారి నావైపు రానంది దూరనా వుంటూనే ఏం మాయ చేశావో                                             // ఈ వేళలో// నడి రేయిలో నీవు నిదురైనా రానీవు  నీ మీదనే ద్యానమూ ఊ ఊ ఊ ఊ నీ మీదనేేే ద్యానము పగలయిన కాసేపు పని చేసుకోనీవు గడిపేదెలా కాలమూ ఊ ఊ ఊ ఊ గడిపేదెల కాలము యే వైపు చూస్తున్న నీ రూపె తోచింది నువ్వు కాక వేరెవరు కనిపించనంటోంది ఈ ఇంధ్రజాలాన్ని నీవేనా చేసింది  నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏం తోచనీకుంది నీ మీద ఆశేదో నను నివనీకుంది మతిపోయి నేనుంటే నువ్వు నవ్వు కుంటావూ                                             //ఈ వేళలో//

bharatha bhoomi porulo amarudaina sainikuda.....

Image

evarikevarayy eswara...evarunte emayya shankara...

Image

entha mosagadivayya shiva...entha veshagadivayya shiva

Image

brama ani telusu

Image

aata kadaraa shiva aata kada kesheva

Image