గులాబి సినిమాలోని..... ఈ వేళలో నీవు ఏం చేస్తూవుంటావు పాట

 ఈ వేళలో నీవు ఏం చేస్తువుంటావు 

అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను

నా గుండే యే... నాడో చేజారి పోయింది

నీ నీడగా మారి నావైపు రానంది

దూరనా వుంటూనే ఏం మాయ చేశావో

                                            // ఈ వేళలో//

నడి రేయిలో నీవు నిదురైనా రానీవు 

నీ మీదనే ద్యానమూ ఊ ఊ ఊ ఊ

నీ మీదనేేే ద్యానము

పగలయిన కాసేపు పని చేసుకోనీవు

గడిపేదెలా కాలమూ ఊ ఊ ఊ ఊ

గడిపేదెల కాలము

యే వైపు చూస్తున్న నీ రూపె తోచింది

నువ్వు కాక వేరెవరు కనిపించనంటోంది

ఈ ఇంధ్రజాలాన్ని నీవేనా చేసింది

 నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది

నీ మాట వింటూనే ఏం తోచనీకుంది

నీ మీద ఆశేదో నను నివనీకుంది

మతిపోయి నేనుంటే నువ్వు నవ్వు కుంటావూ

                                            //ఈ వేళలో//


Comments